ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నామినేషన్ వేసేందుకు బారులు... అభ్యర్థులతో కోలాహలంగా కేంద్రాలు - కృష్ణా జిల్లా లో నామినేషన్లు

కృష్ణా జిల్లాలోని పలు నామినేషన్ కేంద్రాలకు అభ్యర్థులు పోటెత్తారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన వారితో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది

heavy ques at nomination centers in krishna district
అభ్యర్థులతో కోలాహలంగా కేంద్రాలు

By

Published : Jan 31, 2021, 7:00 PM IST

కృష్ణా జిల్లాలోని వత్సవాయి, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని నామినేషన్ క్లస్టర్ కేంద్రాల వద్ద అభ్యర్థుల కోలాహలం కొనసాగుతోంది. నామినేషన్ దాఖలు చేయడానికి కేంద్రాల వద్దకు అభ్యర్థులు పోటెత్తారు. అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరించిన అధికారులు... ఒక్కొక్కరిని లోనికి అనుమతిస్తున్నారు. మిగిలిన వారంతా బయటే ఉండటంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.

ABOUT THE AUTHOR

...view details