ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మందుబాబులకు ఆనందం... స్థానికులకు భయం - కృష్ణా జిల్లాలో మద్యం విక్రయాలు

మద్యం అమ్మకాలు మొదలై నాలుగు రోజులవుతున్నా దుకాణాల ముందు క్యూలైన్లు ఏ మాత్రం తగ్గడం లేదు. గుంపులుగా గుమిగూడుతూ మద్యం కోసం ఎగబడుతున్నారు.

heavy lines icfront of wine shops for licuer in gannavaram krishna district
మద్యం కోసం బారులు తీరిన మందుబాబులు

By

Published : May 10, 2020, 5:04 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి మద్యం దుకాణం వద్ద మద్యం ప్రియులు ఒకరిపై ఒకరు పడుతూ మద్యం కోసం ఎగబడుతున్నారు. ఇలా గుంపులుగా గుమిగూడితే వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు.

విజయవాడ, నూజీవిడు రెడ్​జోన్ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో జనాలు మద్యం కోసం వస్తుండటంతో అధికారులు పర్యవేక్షించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details