కరోనానివారణ, సహాయ చర్యల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువ కొనసాగుతోంది. ఏపీ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల సంఘం అసోసియేషన్ తరఫున సంఘం అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి రూ.2 కోట్ల 56 లక్షలు, నిడదవోలు వైకాపా నేతలు, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు రూ.కోటి, తేజ ఛారిటీస్ తరఫున సీవీఎస్ కృష్ణమూర్తి రూ. 25 లక్షలు, తుని ఎమ్మెల్యే రాజా రూ.89.86 లక్షల చెక్కును తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు అందించారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి 'భూరి' విరాళం - chief-minister-relief-fund news updates
ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు వస్తున్నాయి. కరోనా వ్యాప్తి నివారణకు ఏర్పాటు చేసిన ఈ నిధికి దాతలు భారీగా ఆర్థిక సహాయం చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి 'భూరి' విరాళం