Chandrababu quash petition in SC : చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టుకు సమర్పించిన పత్రాలన్నీ సోమవారం లోపు సమర్పించాలని ఆదేశించింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై అంతకుముందు సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టిన ఈ పిటిషన్‌పై... చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్దార్థ లూథ్రా, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఏపీ సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు.
Chandrababu Quash Petition in SC : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా - Hearing in Supreme Court
Chandrababu_quash_petition_in_SC
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 3, 2023, 1:26 PM IST
|Updated : Oct 3, 2023, 3:29 PM IST
12:51 October 03
హైకోర్టులో సమర్పించిన డాక్యుమెంట్లన్నీ సమర్పించాలని సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశం
Last Updated : Oct 3, 2023, 3:29 PM IST