Head Constable Suspicious Death: కృష్ణా జిల్లా చందర్లపాడులో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నడకుదిటి శివనాగేశ్వర్రావు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. పామర్రులోని అద్దె ఇంట్లో ఆయన ఉరేసుకున్న స్థితిలో చనిపోయి కనిపించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివనాగేశ్వర్రావు మరణంతో.. స్వగ్రామం దేవరపల్లిలో విషాధచాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Head Constable Suspicious Death: అనుమానాస్పదస్థితిలో హెడ్ కానిస్టేబుల్ మృతి - హెడ్ కానిస్టేబుల్ అనుమానస్పద మృతి వార్తలు
Head Constable Suspicious Death In Krishna: అనుమానాస్పదస్థితిలో హెడ్ కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా పామర్రులో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
అనుమానస్పదస్థితిలో హెడ్ కానిస్టేబుల్ మృతి