ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వే ట్రాక్​పై పాస్టర్ అనుమానాస్పద మృతి - విజయవాడలో రైల్వే ట్రాక్​పై హనుమాన్​ జంక్షన్ చర్చి ఫాదర్ మృత దేహం

విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్​పై.. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్​లోని ఆంతోనినగర్​కు చెందిన ఆర్సీఎం చర్చి పాస్టర్ మృతదేహం లభించింది. గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు.

pastor dead body on railway track
పాస్టర్ మృత దేహం

By

Published : Dec 11, 2020, 4:06 PM IST

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్​లోని ఆంతోనినగర్​కు చెందిన ఆర్సీఎం చర్చి ఫాదర్ చేబత్తిన సంతోష్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్​పై ఆయన మృతదేహం లభించింది. గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి అక్కడ పడేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకానిలో మృతుడు గతంలో పని చేసాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details