ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హనుమాన్ జంక్షన్ పైవంతెనకు మరమ్మతులు..ట్రాఫిక్ ఇబ్బందులు - Hanuman Junction flyover repairs Traffic jam

కృష్ణ జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద పైవంతెనకు మరమ్మతులు జరుగుతుండటంతో ట్రాఫిక్​కు ఇబ్బంది తలెత్తింది. ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హనుమాన్ జంక్షన్ పైవంతెన మరమ్మతులు..ట్రాఫిక్ జామ్
హనుమాన్ జంక్షన్ పైవంతెన మరమ్మతులు..ట్రాఫిక్ జామ్

By

Published : Jul 15, 2020, 11:43 PM IST

కృష్ణ జిల్లా హనుమాన్ జంక్షన్ పైవంతెన మరమ్మతుల కారణంగా ట్రాఫిక్ మళ్లించారు. పెద్దపెద్ద గోతులతో కూడిన వేలేరు నవోదయ ఇరుకు రోడ్డుకు ట్రాఫిక్ మళ్లించటంతో వాహనాలు భారీగా నిలిచాయి. ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details