కృష్ణా జిల్లా వెలగలేరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో 5వ బాలికల అంతర్ రాష్ట్ర హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ పోటీల్లో క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి క్రీడల్లో రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
బాలికల అంతర్ రాష్ట్ర హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం - hand ball games in krishna district
కృష్ణా జిల్లాలో బాలికల అంతర్ రాష్ట్ర హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పోటీలు ప్రారంభించారు.
![బాలికల అంతర్ రాష్ట్ర హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం hand ball games started in krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5766078-997-5766078-1579443760273.jpg)
బాలికల అంతర్ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం
బాలికల అంతర్ రాష్ట్ర హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం