Hanamkonda Student Died In America: తెలంగాణ హనుమకొండకు చెందిన ఉత్తేజ్ అనే విద్యార్థి అమెరికాలో మృతి చెందాడు. సెయింట్ లూయిస్ కళాశాలలో ఎమ్మెస్ చదువుతున్న ఉత్తేజ్ స్నేహితులతో కలిసి లాండర్ వ్యాలీ లేక్‌లో ఈతకు వెళ్లాడు. అయితే చెరువులో స్నేహితుడు మునిగిపోతుండగా కాపాడే ప్రయత్నంలో నీటిలో గల్లంతయ్యాడు. రెస్క్యూ సిబ్బంది వెతకగా శివ, ఉత్తేజ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఉత్తేజ్ మరణ వార్త వినగానే తల్లిదండ్రులు బోరున విలపించారు.
స్నేహితుడిని కాపాడబోయి... అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి - అమెరికాలో వరంగల్ విద్యార్థి మృతి
Hanamkonda Student died in America: తెలంగాణ హనుమకొండకు చెందిన ఉత్తేజ్ అనే విద్యార్థి అమెరికాలో మృతి చెందాడు. సెయింట్ లూయిస్ కళాశాలలో ఎమ్మెస్ చదువుతున్న ఉత్తేజ్ స్నేహితులతో కలిసి లాండర్ వ్యాలీ లేక్‌లో ఈతకు వెళ్లాడు. చెరువులో ఓ స్నేహితుడు మునిగిపోతుండగా కాపాడేందుకు ప్రయత్నించి ఉత్తేజ్ నీటిలో పడి చనిపోయాడు.
అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి