రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగుతుండటంతో.. ఒంటి పూట బడులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లా నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో పాఠశాలలకు ఉదయాన్నే పిల్లలు చేరుకున్నారు. మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాల కొనసాగుతుంది. విజయనగరంలో ఈరోజు ఉదయం రోడ్లపై పొగమంచు అలుముకుంది. విద్యార్థులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఒంటిపూట బడులు ప్రారంభం
ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. ఎండల తీవ్రత పెరగటంతో సర్కారు ఒంటిపూట బడులకు ఆదేశాలు ఇచ్చింది. విద్యార్థులు ఉదయాన్నే పాఠశాలలకు చేరుకున్నారు.
half day schools
ఇదీ చదవండి:నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకా