కృష్ణా జిల్లా నందిగామలో నిషేధిత గుట్కా రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.53 వేలు ఉంటుందని సీఐ సతీష్, చికచర్ల ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
రూ.53 వేలు విలువ చేసే గుట్కా పట్టివేత... వ్యక్తి అరెస్ట్ - కృష్ణాజిల్లా తాజా వార్తలు
నిషేధిత గుట్కాను తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుసున్నారు. అతని నుంచి రూ. 53 వేలు విలువ చేసే సరకు స్వాధీనం చేసుకున్నారు.
రూ.53 వేలు విలువ చేసే గుట్కా పట్టివేత
Last Updated : Nov 12, 2020, 5:22 PM IST