ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంచికచర్లలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - కంచికచర్లలో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

కృష్ణా జిల్లా కంచికచర్లలో అక్రమంగా తరలిస్తున్న రూ.67 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా సరఫరా చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

gutka packets seized in kanchikacharla at krishna district
కంచికచర్లలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

By

Published : Jul 5, 2020, 3:21 PM IST

కృష్ణా జిల్లా కంచికచర్లలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో... గుట్కా సరఫరా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి రూ.67 లక్షల విలువగల గుట్కా, 10కిలోల గంజాయి, 5 కార్లు, రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details