కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి రాష్ట్రానికి వస్తున్న ఆర్టీసీ బస్సులో సుమారు 20 వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సులో 20 వేలు విలువైన గుట్కాల పట్టివేత - gatka seized news in krishna
తెలంగాణ నుంచి రాష్ట్రానికి వస్తున్న ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లును కృష్ణా జిల్లా గరికపాడు చెక్పోస్ట్ వద్ద అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆర్టీసీ బస్సులో 20 వేలు విలువ చేసే గుట్కా పట్టివేత