ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు

గురు పూర్ణిమ బౌద్ధంలో అత్యంత విశిష్టమైనదని బౌద్ధ గురువు బంతేజ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన గతంలో ఈ ప్రాంతంలో బౌద్ధ మతం విరాజిల్లిందన్నారు.

special worship of the Buddhist Guru
గురు పూర్ణిమ సందర్భంగా బౌద్ధ గురు ప్రత్యేక పూజలు

By

Published : Jul 5, 2020, 5:28 PM IST


కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాల గ్రామంలోని బౌద్ధ క్షేత్రంలో బౌద్ధ గురువు బంతేజ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బౌద్ద మతానికి సంబంధించి ప్రత్యేక పర్వదినాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని బంతేజ పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతంలో బౌద్దమతం బాగా విరాజిల్లిందని చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయన్నారు. దీంతో గ్రామంలో బౌద్ద మ్యుజియం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details