కృష్ణాజిల్లా గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్, సీనియర్ వైకాపా నాయకుడు అడపా బాబ్జి గుండె పోటుతో మృతి చెందాడు. మూడు సార్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా బాధ్యతలు నిర్వహించిన బాబ్జి... గుడివాడ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి రేసులో ఉన్నారు. బాబ్జి మృతికి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానితో పాటు... పలు రాజకీయ పార్టీల నేతలు ప్రగాఢ సంతాపం తెలిపారు.
వైకాపా సీనియర్ నాయకుడు హఠాన్మరణం... పలువురి సంతాపం - AP News
గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్, సీనియర్ వైకాపా నాయకుడు అడపా బాబ్జి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. బాబ్జి మృతి పట్ల పలు రాజకీయ పార్టీల నేతలు ప్రగాఢ సంతాపం తెలిపారు.
![వైకాపా సీనియర్ నాయకుడు హఠాన్మరణం... పలువురి సంతాపం Adapa Babji died of aheart attack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14767595-768-14767595-1647598442571.jpg)
Adapa Babji died of aheart attack