కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడి మెట్ల గ్రామంలో తానా ఫౌండేషన్ నిర్వాహకులు.. శీలంనేని గోపాలకృష్ణ, సుధాకర్ సహకరాంతో తెదేపా నాయకులు సరకులు పంపిణీ చేశారు. మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. కూరగాయలు, గుడ్లు అందించారు.
పేదలకు తెదేపా నేతల ఆధ్వర్యంలో సరకుల పంపిణీ - corona cases in krsihna dst
లాక్ డౌన్ కారణంగా ప్రజల ఇబ్బందులు గుర్తించిన తెదేపా నేతలు.. కృష్ణా జిల్లా చందర్లపాడు మండంలంలో సరకులు పంపిణీ చేశారు.
grossaries distributes by tdp leaders in krishna dst chandarlapadu