ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముస్లిం మహిళలకు రంజాన్ కానుక - ramjan gift to muslims in krishan dst

రంజాన్ కానుకగా... కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మార్కెట్ యార్డ్ మాజీ వైస్ ఛైర్మన్ షేక్ సత్తార్... ముస్లిం మహిళలకు నిత్యావసర సరకులను అందించారు.

grossaries distribute to musilm ladies  in krishan dst jaggayapeta
grossaries distribute to musilm ladies in krishan dst jaggayapeta

By

Published : May 22, 2020, 9:39 PM IST

మైనార్టీ సెల్ అధ్యక్షుడు, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ మాజీ వైస్ ఛైర్మన్ షేక్ సత్తార్ ఆధ్వర్యంలో... రంజాన్ సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో ముస్లిం మహిళలకు రంజాన్ కానుకగా నిత్యావసర సరకులను అందించారు. విద్యానగర్ కాలనీలోని పేద ముస్లిం మహిళలకు సొంత నిధులతో సరకులు ఇచ్చినట్టు దాతలు తెలిపారు. జగ్గయ్యపేట మాజీఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ వీటిని అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details