కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలంలో కృష్ణా నదికి ప్రక్కనే ఉన్న పాతఎడ్లలంక గ్రామంలో... అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. దాతల ఆర్థిక సాయంతో 400 కుటుంబాలకు కూరగాయలు, సరకులు సమకూర్చారు. దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
దాతల సహకారంతో సరకుల పంపిణీ - helpig hands of ycp mla in krishna dst
కృష్ణా జిల్లా అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పాత ఎడ్ల లంక ప్రజలకు దాతల సాయంతో నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. కష్టకాలంలో ముందుకొచ్చి పేదలను ఆదుకుంటున్న దాతలను ఎమ్మెల్యే అభినందిచారు.
grossaries distrbutes by mla in krishna dst
TAGGED:
krishna dst corona news