కరోనా వైరస్ నివారణలో తమ వంతు సాయం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం నిత్యావసర వస్తువులను కృష్ణా జిల్లా గుడివాడలో వైకాపా నాయకులు పంపిణీ చేశారు. పార్టీ నేత మండలి హనుమంతరావు వారి మిత్రబృందం కార్మికులకు సన్మానం చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు వైకాపా నేత సన్మానం - goods distribution in krishna dst
కరోనా వ్యాప్తి నివారణకు తమ వంతు ప్రయత్నం చేస్తూ వీధులను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కృష్ణా జిల్లా గుడివాడలో సన్మానం చేశారు. వైకాపా నేత మండలి హనుమంతరావు, ఆయన మిత్రబృందం బేతవోలులో పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సన్మానించారు.

పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసిన వైకాపా నేత