ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడివాడలో విద్యుత్​ తీగలు తగిలి లారీ దగ్ధం - గుడివాడలో గడ్డి లారీ దగ్ధం తాజా వార్తలు

కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రహదారిలో విద్యుదాఘాతంతో వరిగడ్డి లారీ దగ్ధమైంది. మదినేపల్లి మండలం పెదపాలపర్రు నుంచి తిరుమల గోసంరక్షణ కోసం లారీలో వరిగడ్డిని తరలిస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్​ తీగలు తగిలాయి. ఒక్కసారిగా లారీ నుంచి మంటలు చెలరేగగా.. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. వరిగడ్డి పూర్తిగా దగ్ధమవ్వగా... లారీ స్వల్పంగా కాలిపోయింది.

Grass lorrey fire due to electrict shock at gudivada in krishna
గుడివాడలో విద్యుదాఘాతంతో గడ్డి లారీ దగ్ధం

By

Published : Feb 17, 2020, 4:20 AM IST

గుడివాడలో విద్యుదాఘాతంతో లారీ దగ్ధం

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details