అక్రమంగా తరలిస్తున్న 30 గోవులు పట్టివేత - govula_akrama_ravana
కృష్ణా జిల్లా నందిగామలో 30 గోవులను తరలిస్తున్న లారీని ఆర్ఎస్ఎస్ సభ్యులు పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
govu
కృష్ణా జిల్లా నందిగామలో గోవులను తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏపూరు నుంచి తరలిస్తున్న 30 గోవుల లారీని... నందిగామ బైపాస్ రోడ్డులో ఆర్ఎస్ఎస్ బృందం పట్టుకుంది. హైదరాబాద్ కబేళాకు తీసుకెళుతున్నట్లు గుర్తించారు. నందిగామ పోలీసులు లారీని స్వాధీనం చేసుకొని పోలీస్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : May 21, 2019, 10:30 AM IST
TAGGED:
govula_akrama_ravana