ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమాళ్లలో వైకాపా,తెదేపా వర్గీయుల ఘర్షణ - తిరుమాళ్లలో వైకాపా,తెదేపా వర్గీయుల ఘర్షణ

గ్రామ తిరుణాళ్లలో వైకాపా, తెలుగుదేశం వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడికి దిగారు. కృష్ణాజిల్లాలో జరిగిన ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

govula-akrama-ravana

By

Published : May 21, 2019, 9:39 AM IST

Updated : May 21, 2019, 10:40 AM IST

తిరుమాళ్లలో వైకాపా,తెదేపా వర్గీయుల ఘర్షణ

కృష్ణా జిల్లాలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. నందిగామ మండలం లింగాలపాడులో... గ్రామ తిరుణాళ్ల సందర్భంగా రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ గొడవలో రెండు పార్టీలకు చెందిన వారు గాయపడ్డారు. వారిని నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : May 21, 2019, 10:40 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details