నూజివీడు త్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థిని ఆత్మహత్య సంఘటనపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. మంత్రి సురేశ్ ఆదేశాలతో క్యాంపస్‌కు వెళ్లిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు గల కారణాలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.
ట్రిపుల్ఐటీ విద్యార్థిని ఆత్మహత్యపై విచారణకు ఆదేశం - minister adhimulapu suresh latest news
నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి సురేష్ అదేశించారు. ఘటనకు గల కారణాలపై పూర్తిస్థాయి నివేదిక అందించాలన్నారు.
మంత్రి ఆదిమూలపు సురేష్