విజయవాడ చేరుకున్న గవర్నర్ నరసింహన్ - meeting
గవర్నర్ నర్సింహన్ విజయవాడ చేసుకున్నారు. ఆర్పీ సిసోడియా, జిల్లా కలెక్టర్లు గవర్నర్‌కు స్వాగతం పలికారు. బడ్జెట్ సమావేశాలలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్ ను సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

governor-reached-airport
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ విజయవాడకు చేరుకున్నారు... బడ్జెట్ సమావేశాలలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్‌కు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సిసోడియా స్వాగతం పలికారు. నరసింహన్ విజయవాడ గేట్‌వే అతిథి గృహంలో బస చేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులపై గవర్నర్తో జగన్ చర్చిస్తున్నట్టు సమాచారం.
Last Updated : Jul 9, 2019, 11:52 AM IST