ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నృత్య కళాకారిణి శోభానాయుడు మృతి పట్ల గవర్నర్ సంతాపం - governor bishwa bhushan on soba naidu death

నృత్య కళాకారిణి శోభానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని గవర్నర్ బిశ్వభూషణ్‌ అన్నారు. శోభానాయుడు మృతి పట్ల సంతాపం తెలిపారు.

Governor mourns the death of dancer Sobha naidu
నృత్య కళాకారిణి శోభానాయుడు మృతి పట్ల గవర్నర్ సంతాపం

By

Published : Oct 14, 2020, 2:42 PM IST

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శోభానాయుడు మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్‌ సంతాపం తెలిపారు. శోభానాయుడు కూచిపూడి నృత్యంలో ఎంతోమందికి శిక్షణ ఇచ్చారని గవర్నర్ కీర్తించారు. శోభానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని గవర్నర్‌ విచారం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details