ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపిన గవర్నర్ - గవర్నర్ బిశ్వభూషణ్ వార్తలు

కరోనా కట్టడి కోసం ఓ వైపు జనతా కర్ఫ్యూ కొనసాగుతుండగా..మరోవైపు వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు ఇతర సిబ్బంది అత్యవసర సేవలు అందించారు. వారి సేవలకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలిపారు.

governor
governor

By

Published : Mar 22, 2020, 9:51 PM IST

వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపిన గవర్నర్

కరోనా కట్టడి కోసం జనతా కర్ఫ్యూ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు వైద్య సిబ్బందికి చప్పట్లతో సంఘీభావం తెలిపారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఉదయం 7 గంటల నుంచి ఇళ్లలోనే ఉన్న ప్రజలు సాయంత్రం ఐదు గంటలకు ఇళ్లు, అపార్టుమెంట్ల నుంచి బయటికి వచ్చిన చప్పట్లు కొట్టారు. రాజ్​భవన్​లో గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్​ సైతం ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు ఇతర సిబ్బంది సేవలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details