ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణాజిల్లాలో గవర్నర్ పర్యటన.. ప్రకృతి వ్యవసాయ క్షేత్రం సందర్శన - కృష్ణా జిల్లాలో గవర్నర్ బిశ్వభూషణ్ పర్యటన

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటించారు. ప్రకృతి వ్యవసాయ ఆధారితంగా పండిస్తున్న రెడ్ రైస్, మొలగొలుకులు, 1075 వరి రకాన్ని పరిశీలించారు.

కృష్ణాజిల్లాలో గవర్నర్ పర్యటన

By

Published : Nov 17, 2019, 2:32 PM IST

ప్రకృతి వ్యవసాయక్షేత్రం సందర్శించిన గవర్నర్​

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటించారు. గణేష్ అనే యువ రైతు సాగుచేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. అతను సాగుచేస్తున్న దేశీయ వరి రకాలు, వాటి ప్రత్యేకతలు, రైతులు పొందుతున్న ఆదాయం, ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయ ఆధారితంగా పండిస్తున్న రెడ్ రైస్, మొలగొలుకులు, 1075 వరి రకాన్ని గవర్నర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం రైతులతో కొద్దిసేపు ముచ్చటించి.. మొక్కలు నాటారు.

ABOUT THE AUTHOR

...view details