కృష్ణా జిల్లా వత్సవాయి మండలం తాళ్లూరు గ్రామంలో శనివారం జరిగిన ఇరువర్గాల దాడిలో గాయపడిన వారిని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం పరామర్శించారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితిపై ఆరా తీశారు. బాధితుల నుంచి నేతలు వివరాలను సేకరించారు.
తాళ్లూరు ఘటనలో గాయపడినవారిని పరామర్శించిన ప్రభుత్వ విప్ - ycp,tdp fights at krishana district
కృష్ణా జిల్లా వత్సవాయి మండలం తాళ్లూరు గ్రామంలో ఇరువర్గాల ఘర్షణలో గాయపడిన వారిని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం పరామర్శించారు.

తాళ్లూరు దాడిలో గాయపడినవారిని పరామర్శించిన ప్రభుత్వ విప్