కరోనా చికిత్స అందిస్తూ మృతి చెందిన ప్రభుత్వ వైద్యుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించటం హర్షణీయమని ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర కన్వీనర్ డా. జయధీర్ అన్నారు. 30 రోజుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టేలా నిర్ణయం తీసుకుందన్నారు. పీఆర్సీ సమస్య సైతం మరో రెండు మూడు రోజుల్లో పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు .
ప్రభుత్వం అంగీకరించటం హర్షణీయం: ప్రభుత్వ వైద్యుల సంఘం - corona
కరోనా చికిత్స అందిస్తూ మృతి చెందిన ప్రభుత్వ వైద్యుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించటంపై ప్రభుత్వం వైద్యుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.
govt jon