నిధుల సమీకరణలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1500 కోట్ల మేర తాత్కాలిక రుణం తీసుకునేందుకు... ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్‌కు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోని ఎస్బీఐ లిమిమిడ్ కార్పొరేషన్ బ్రాంచ్ నుంచి... ఈ మొత్తాన్ని రుణంగా తీసుకునేందుకు వీలుగా అనుమతించింది. మొత్తంగా రూ.3166 కోట్ల మేర రుణానికి హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం గతంలోనే అంగీకారాన్ని తెలిపింది. మరోవైపు పవర్ ఫర్ ఆల్ పథకం కింద ఏపీ ట్రాన్స్ కో, ఏపీఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్‌కు రూ.182.5 కోట్ల మేర నిధుల మంజూరుకు పాలనా పరమైన అనుమతుల్ని ప్రభుత్వం ఇచ్చింది.
పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్‌కు... ఎస్బీఐ రుణం..! - government guarntee for term loan
నిధుల సమీకరణలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1500 కోట్ల మేర తాత్కాలిక రుణం తీసుకునేందుకు... ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్‌కు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్‌కు... ఎస్బీఐ రుణం