కృష్ణా జిల్లా చల్లపల్లిలో స్ల్పెండర్ సిటీ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రభుత్వ ఉద్యోగిని మృతి చెందింది. మధ్యలోనే లిఫ్ట్ తెరుచుకోవటంతో ప్రమాదం జరిగిందని...అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. గుంతలో పడిన మహిళ చనిపోయినట్టు చెప్పారు. నిర్వహణ సరిగా లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో పడి ప్రభుత్వ ఉద్యోగిని మృతి - employee fell in the Challapalli apartment lift
చల్లపల్లిలోని స్ల్పెండర్ సిటీ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ప్రమాదం జరిగింది. లిఫ్ట్ మధ్యలో తెరుచుకున్న ఘటనలో.. గుంతలో పడిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

చల్లపల్లి అపార్ట్మెంట్లిఫ్ట్లో పడి ప్రభుత్వ ఉద్యోగి మృతి
TAGGED:
కృష్ణా జిల్లా తాజా వార్తలు