కృష్ణపట్నం మందుపై ప్రభుత్వం తొందరగా ప్రకటన చేయాలని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి డిమాండ్ చేశారు. ఏ మందుకైనా విశ్వసనీయత ముఖ్యమని, అదే ప్రాణాన్ని బ్రతికిస్తుందన్నారు. ప్రభుత్వం ఇందులో లాభాపేక్ష చూడకుండా వాస్తవ విధానాన్ని పరిశీలించి, ప్రజలకు ఉపయోగకరమైతే అందుబాటులోకి తేవాలని సూచించారు. విచారణ వేగవంతం చేసి ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని కోరారు.
'కృష్ణపట్నం మందుపై ప్రభుత్వం త్వరగా స్పందించాలి' - krishnapatnam medicine news
కృష్ణపట్నం మందుపై ప్రభుత్వం త్వరగా స్పందించాలని..ప్రజలకు ఉపయోగకరం అయితే అందుబాటులోకి తేవాలని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య సూచించారు. విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య