ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువతకు పెద్దపీట వేయాలి-తెదేపా నేత గోరంట్ల - tdp

పార్టీ పునర్నిర్మాణం పటిష్టంగా జరగడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వెన్నుదన్నుగా నిలిచిన వారు పార్టీ నుండి వీడటానికి గల కారణాలను తెదేపా విస్త్రత స్థాయి సమావేశంలో చర్చిస్తామని సీనియర్‌నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న గోరంట్ల

By

Published : Aug 13, 2019, 12:48 PM IST

Updated : Aug 13, 2019, 12:53 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న గోరంట్ల

క్షేత్రస్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం పటిష్టంగా జరగాలంటే యువతకు పెద్దపీట వేయాలని తెదేపా సీనియర్‌నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి అభిప్రాయపడ్డారు. పార్టీకి ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచిన బీసీలు, మాదిగలు ఈ ఎన్నికల్లో ఓట్లు వేయకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని తెలిపారు. పార్టీలో భారీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని గోరంట్ల అన్నారు.

Last Updated : Aug 13, 2019, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details