గ్రామ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా తమను తీసుకోవాలని కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా... ప్రభుత్వం స్పందించలేదని గోపాలమిత్ర సంఘం నాయకులు వాపోయారు. ఈ మేరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని కోరుతూ విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. 20 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లోని పాడి రైతులకు... 24గంటలు అందుబాటులో ఉండి సేవలందిస్తున్న తమకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
"20 ఏళ్లుగా సేవలందిస్తున్నాం...న్యాయం జరిగేలా చూడండి" - విజయవాడ ఎంపీ కేశినేని నాని
20 ఏళ్లుగా తాము గ్రామీణ ప్రాంతాల్లోని పాడి రైతులకు సేవలందిస్తున్నామని గోపాలమిత్రలు తెలిపారు. తమను గ్రామ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా తీసుకోనేలా కృషి చేయమని విజయవాడ ఎంపీ కేశినేని నానిని కోరారు.
"20 ఏళ్లుగా సేవలందిస్తున్నాం...న్యాయం జరిగేలా చూడండి"