కృష్ణా జిల్లా తిరువూరులోని న్యాయస్థానంలో ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు, అడ్వొకేట్ గుమాస్తాలకు... బార్ అసోసియేషన్ అండగా నిలిచింది. అడ్వకేట్ల ఆర్థిక సాయంతో సమకూర్చిన నిత్యావసర వస్తువులను న్యాయమూర్తి ప్రసన్నలత పంపిణీ చేశారు.
నిత్యావసరాలు పంచిన తిరువూరు బార్ అసోసియేషన్ - covid news in krishna dst
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న తిరువూరు న్యాయస్థానంలో పనిచేసే ఒప్పంద ఉద్యోగులకు... బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు.

నిత్యవసరాలు పంచిన తిరువూరు బార్ అసోసియేషన్