ETV Bharat / state
నూజివీడులో పోలీసుల ఆధ్వర్యంలో రౌడీషీటర్లకు పరివర్తన - నూజివీడులో పరిపర్తన ప్రత్యేక కార్యక్రమం
కృష్ణా జిల్లా నూజివీడులో పోలీసుల ఆధ్వర్యంలో పరివర్తన అనే కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి డీఎస్పీ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హజరయ్యారు. నూజివీడు డివిజన్ పరిధిలోని 104 మంది రౌడీషీటర్ల ప్రవర్తన తీరుపై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. తెలిసో, తెలియకో, అవగాహన లేక చేసిన తప్పులకు సమాజంలో రౌడీషీటర్లుగా ఉండటం మంచిది కాదన్నారు. సత్ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తులపై రౌడీషీట్లు కొట్టివేశామన్నారు. బయటికి వెళ్లాక అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు.


నూజివీడులో పరిపర్తన ప్రత్యేక కార్యక్రమం
By
Published : Feb 26, 2020, 10:54 PM IST
| Updated : Feb 26, 2020, 11:50 PM IST
నూజివీడులో పరిపర్తన ప్రత్యేక కార్యక్రమం ఇవీ చదవండి:
Last Updated : Feb 26, 2020, 11:50 PM IST