కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ అమ్మవారికి హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన చిన్న యాగయ్య, తెల్ల మేకల శీను దంపతులు బంగారు ఆభరణాలు బహుకరించారు. 7.84 లక్షల రూపాయల విలువైన నెక్లెస్ను ఆలయాధికారులకు అందించారు. ఈవో ఎన్‌వీఎస్ మూర్తి.. దాతలను అమ్మవారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు.
తిరుపతమ్మ అమ్మవారికి బంగారు నెక్లెస్ బహుకరణ - jaggayyapeta latest news
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ అమ్మవారికి హైదరాబాద్కు చెందిన భక్తులు బంగారు ఆభరణాలు బహుకరించారు. ఆలయ ఈవో వారిని అమ్మవారి వస్త్రాలతో సత్కరించారు.
తిరుపతమ్మ అమ్మవారికి బంగారు నెక్లెస్ బహుకరణ