ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై.. లైట్​షో ద్వారా దుర్గాదేవి చరిత్ర - godess durga matha story light show trail run

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి చరిత్రను లైట్​షో ద్వారా ప్రదర్శించారు.

ఇంద్రకీలాద్రి పై దుర్గాదేవి లైట్ షో ప్రదర్శన

By

Published : Jul 16, 2019, 1:29 PM IST

ఇంద్రకీలాద్రిపై.. దుర్గాదేవి లైట్ షో

విజయవాడ ఇంద్రకీలాద్రిపై.. దుర్గామల్లేశ్వరులు కొలువుదీరిన పురాణ చరిత్ర, ఇంద్రకీలాద్రి విశిష్టతను కళ్లకు కట్టేలా సౌండ్, లైట్ షో నిర్వహించారు. ఇప్పటివరకు ట్రయల్ రన్ దశలోనే ఉన్న ఈ ప్రదర్శనను త్వరలో భక్తులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

vijayawada

ABOUT THE AUTHOR

...view details