ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పామర్రులో బాలికల కరాటే పోటీలు - కృష్ణాజిల్లా తాజా వార్తలు

పామర్రులో బాలికల రాష్ట్ర స్థాయి కరాటే, కుంఫు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు నిర్వహించారు. మారుమూల గ్రామాల్లోని ఆడ పిల్లలకు ధైర్యం నింపడం కోసమే ఈ కార్యక్రమాలను చేపడుతున్నామని నిర్వహకులు తెలిపారు.

పామర్రులో బాలికల కరాటే పోటీలు
పామర్రులో బాలికల కరాటే పోటీలు

By

Published : Jan 24, 2021, 10:21 PM IST

జాతీయబాలికా దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా పామర్రులో రాష్ట్ర స్థాయి కరాటే, కుంఫు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కవితరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మారుమూల గ్రామాల్లోని ఆడపిల్లలకు ధైర్యం నింపడం కోసమే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని....నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details