కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో బాలిక అదృశ్యం కలకలం సృష్టించింది. ప్రసాదంపాడులో నివాసముంటున్న బాలిపోతు రాజరాజేశ్వరి కనిపించడం లేదని... కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రసాదంపాడులో బాలిక అదృశ్యం - ప్రసాదంపాడులో బాలిక అదృశ్యం తాజా వార్తలు
విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో బాలిక అదృశ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రసాదంపాడులో బాలిక అదృశ్యం