కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో టాన్సిల్స్ ఆపరేషన్ వికటించి షకీలా అనే బాలిక మృతిచెందింది. పట్టణంలోని గొంతు వైద్యశాలలో ఈ ఘటన జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలిక మరణించిందని.. బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు వచ్చి వైద్యులతో మాట్లాడారు.
ఆపరేషన్ వికటించి బాలిక మృతి.. బంధువుల ఆందోళన - జగ్గయ్యపేటలో ఆపరేషన్ వికటించి బాలిక మృతి వార్తలు
గొంతులోని టాన్సిల్స్కు చేసే ఆపరేషన్ వికటించి బాలిక మృతిచెందిన ఘటన.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జరిగింది. వైద్యుల కారణంగానే ఇలా జరిగిందని బాలిక బంధువులు ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు.

ఆపరే్షన్ వికటించి బాలిక మృతి