ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మెగా గ్యాస్ పైప్​ లైన్​ లీక్​.. వెంటనే మరమ్మతులు - gas leakage at nuziwid

కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో బాపునగర్ వద్ద మెగా గ్యాస్ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకైంది. కంపెనీ సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టారు.

gas leaked from mega pipe line
మెగా గ్యాస్ పైప్​లైన్​ నుంచి గ్యాస్​ లీక్​

By

Published : Jul 16, 2020, 6:47 PM IST

కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో బాపూనగర్ వద్ద మెగా గ్యాస్ పైప్ లైన్ లీకైంది. సమయానికి ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ గ్యాస్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. సిబ్బంది వెంటనే స్పందించి.. మరమ్మతులు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details