కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ గేటు వద్ద హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్నఏపీఎస్‌ఆర్టీసీ గరుడ బస్సు సాంకేతిక లోపంతో ఆగిపోయింది. కీసర టోల్ గేటు వద్ద బస్సు రెండోసారి ఆగిపోవటంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
గరుడ బస్సులో లోపం.. ప్రయాణికులకు తప్పని తిప్పలు - గరుడ బస్సులో సాంకేతిక లోపం
కృష్ణా జిల్లాలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. రోడ్డుపై బస్సు ఆగిపోవటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
గరుడ బస్సులో లోపం