విజయవాడ నున్న గ్రామంలో అర్ధరాత్రి ఫ్లెక్సీల వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. వైకాపా నేత యార్లగడ్డ వెంకట్రావు జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించేందుకు పంచాయతీ సిబ్బంది యత్నించారు. పంచాయతీ సిబ్బందితో యార్లగడ్డ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ఫ్లెక్సీలు తొలగిస్తే ఊరుకోమంటూ రోడ్డుపై యార్లగడ్డ వర్గీయుల బైఠాయించారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.
నున్నలో అర్ధరాత్రి ఫ్లెక్సీల వివాదం.. భారీగా మోహరించిన పోలీసులు - గన్నవరం న్యూస్
నున్న గ్రామంలో అర్ధరాత్రి ఫ్లెక్సీల వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. వైకాపా నేత యార్లగడ్డ వెంకట్రావు జన్మదినం సందర్భంగా ప్లెక్సీలు ఏర్పాటు చేయగా.. వాటిని తొలగించేందుకు పంచాయతీ సిబ్బంది యత్నించిడంతో యార్లగడ్డ వర్గీయులు వారితో వాగ్వాదానికి దిగారు.
gannavaram ycp incharge yarlagadda birthday flex conflict