కృష్ణా జిల్లా గన్నవరం ఆర్టీసీ డిపో మేనేజర్ కొన్ని యూనియన్ల పట్ల పక్షపాతంగా వ్యవరిస్తున్నారంటూ... ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. డిపో ఎదుట యూనియన్ సభ్యులతో కలిసి సిబ్బంది నిరసన చేపట్టారు. డీఎం పక్షపాత ధోరణి మానుకోవాలని నినాదాలు చేశారు.
'డీఎం పక్షపాత ధోరణి మానుకోవాలి' - గన్నవరం డిపో మేనేజర్ తాజ వార్తలు
గన్నవరం ఆర్టీసీ డీఎం కొన్ని యూనియన్ల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ... ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిపో ఎదుట నిరసన చేపట్టారు. ఆయన పక్షపాత ధోరణి మానుకోవాలని డిమాండ్ చేశారు.
'డీఎం పక్షపాత ధోరణి మానుకోవాలి'