కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వంశీ.. ప్రభుత్వ ఆస్పత్రికి ఆక్సిజన్ సిలిండర్లను వితరణ చేశారు. జీజీహెచ్ ఆస్పత్రికి శాసన సభ్యుడి తరఫున 100 ఆక్సిజన్ సిలిండర్లను ఆయన అనుచరులు అందచేశారు.
సొంత నిధులతో..
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వంశీ.. ప్రభుత్వ ఆస్పత్రికి ఆక్సిజన్ సిలిండర్లను వితరణ చేశారు. జీజీహెచ్ ఆస్పత్రికి శాసన సభ్యుడి తరఫున 100 ఆక్సిజన్ సిలిండర్లను ఆయన అనుచరులు అందచేశారు.
సొంత నిధులతో..
ప్రాణవాయువు కొరత నివారణకు ముందుకొచ్చిన ఎమ్మెల్యే వంశీ.. కరోనా రోగుల పాలిట ప్రాణదాతగా నిలిచారని జీజీహెచ్ సూపరింటెండెంట్ శివశంకర్ పేర్కొన్నారు. సొంత నిధులతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో సిలిండర్లు వచ్చేలా చొరవ తీసుకున్నారని చెప్పారు.
ఇవీ చూడండి:
మెజిస్ట్రేట్ ఉత్తర్వులనూ పట్టించుకోరా.. సీఐడీపై హైకోర్టు ఆగ్రహం