కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్గేట్ వద్ద... కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి నుంచి హైదరాబాద్కు కారులో తీసుకెళ్తున్న సుమారు 102 కిలోల గంజాయిని ఆత్కూరు పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
102 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు - అనకాపల్లి నుంచి హైదరాబాద్కు గంజాయి తరలింపు
అనకాపల్లి నుంచి గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 102 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన గంజాయి బస్తాలు