ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో గంజాయి రవాణా... ఒకరిని పట్టుకున్న పోలీసులు

దేశం అంతా ఓ పక్క కరోనాతో భయపడుతుంటే... కొందరు యువకులు మాత్రం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డుపైకి రావడమే గగనం అనుకుంటుంటే ఏకంగా గంజాయినే రవాణే చేసేందుకు ప్రయత్నిస్తూ.. ఇలా విజయవాడలో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు.

ganja seized in Vijayawada in lock down situation
గంజాయి తరలిస్తున్న యువకుడిని పట్టుకున్న పోలీసులు

By

Published : Mar 25, 2020, 1:40 PM IST

గంజాయి తరలిస్తున్న యువకుడిని పట్టుకున్న పోలీసులు

విజయవాడ కె.ఎస్. వ్యాస్ కాంప్లెక్స్ వద్ద గంజాయి రవాణా చేస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాక్​డౌన్​లో భాగంగా తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన అతడిని సోదా చేశారు. స్కూటర్ డిక్కీలో 250 గ్రాముల గంజాయి ప్యాకెట్ గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details