కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 102 కిలోల గంజాయి ఆత్కూరు పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రూ. 2,200 స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ. 5 లక్షల ఉంటుందని విజయవాడ తూర్పు ఏసీపీ రమేష్ తెలిపారు.
పొట్టిపాడు టోల్ గేట్ వద్ద గంజాయి స్వాధీనం - latest news of ganja in potipadu tollgae
కృష్ణాజిల్లా పొట్టిపాడు టోల్ గేట్ వద్ద 102కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసినట్లు విజయవాడ తూర్పు ఏసీపీ రమేష్ తెలిపారు.
ganja seized in krishna dst unguturu mandal pottipadu tollgate