ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

70 లక్షల విలువైన 1000 కేజీల గంజాయి పట్టివేత! - రామవరప్పాడు గంజాయి స్వాధీనం న్యూస్

రవాణా చేస్తున్న వెయ్యి కిలోల గంజాయిని విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. లారీలో తరలిస్తున్న గంజాయిని రామవరప్పాడు కూడలిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ganja caught
గంజాయి స్వాధీనం

By

Published : Jan 9, 2021, 12:38 PM IST

విజయవాడ నగర శివారులో సీపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి భారీగా గంజాయి పట్టుకున్నారు. విజయవాడ రామవరప్పాడు కూడలిలో లారీలో రవాణా అవుతున్న 1000 కేజీల గంజాయిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గన్నవరం వైపు నుంచి విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు వైపు వెళ్తున్న లారీని చాకచక్యంగా పట్టుకొని గంజాయిని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజా సుమారు 70 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details